TG: స్థానిక ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం అందజేసినట్లు తెలుస్తోంది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది. అయితే సీఎం సూచనల మేరకు ఏమైనా మార్పులుంటే పూర్తి చేసి.. ఇవాళ సాయంత్రానికి ఎన్నికల ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సమాచారం.