శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది. అర్ష్‌దీప్ 5 బంతుల్లోనే 2 వికెట్లు తీయడంతో లంక ఇన్నింగ్స్ 2 పరుగుల వద్దే ముగిసింది. దీనిపై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ స్టిల్‌తో అర్ష్‌దీప్ ఫొటో ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. కాగా, భారత్ 202 పరుగుల భారీ స్కోర్ చేసిన శ్రీలంక మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మళ్లించింది.