ELR: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం. గుంటుపల్లి బౌద్ధ గుహలు. కొల్లేరు సరస్సు, పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టు, ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయం, మద్ది అంజన్న ఆలయం, గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం, ముంజలూరు జలపాతం ముఖ్య పర్యటక ప్రదేశాలుగా ఉన్నాయి.