CTR: నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పంలో నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యంస్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విజయ్ నాయక్ తెలిపారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేయగా ఓ ఇంటి వద్ద ఉంచిన బియ్యంను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.