TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. 21 సెం.మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 17 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Tags :