KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కురిసిన వర్షపాతం వివరాలు.. నస్రుల్లాబాద్ 58.3మి.మీ, బీర్కూర్ 52.5, బొమ్మన్ దేవిపల్లి 48, పెద్ద కొడప్గల్ 44, కొల్లూరు 39, మేనూరు 32.8, డోంగ్లి 31, సోమూరు 29.5, సర్వాపూర్ 26.5, జుక్కల్ 24.8, బిచ్కుంద 24, సదాశివనగర్ 23, పిట్లం 21.5మి.మీలుగా నమోదయ్యాయి.