NLG: దసరా పండుగను పురస్కరించుకుని NLGలోని సెట్విన్ శిక్షణ కేంద్రం ఫీజులపై భారీ రాయితీ ప్రకటించింది. COMPUTER, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ ఎడ్యుకేషన్,టెక్నికల్ కోర్సులపై, 50% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ట్రైనింగ్ సెంటర్ కో-ఆర్డినేటర్ రేణుక తెలిపారు. విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ రాయితీలు పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.