ATP: వాయుగుండం దక్షిణ ఒడిశా తీరం దాటడంతో అనంతపురం జిల్లాలో నేడు భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరించారు.