CTR: కార్వేటి నగరం(M) ఆర్కేవీబీ పేటలో కత్తెరపల్లి ప్రాథమిక వైద్యాధికారి హేమశ్రీ ఆధ్వర్యంలో స్వస్థ నారి శసక్త్ పరివార్ అభియాన్ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తుందన్నారు.