VZM: వేపాడ మండలం సోంపురం గ్రామంలో గ్రామస్తులతో ‘పొలం బడి’ కార్యక్రమం నిర్వహించారు. అందులో రైతులకు మేలైన సస్యరక్షణపై అవగాహన కల్పించారు. ఎరువులు, పురుగుమందులు సరైన మోతాదులో వాడాలని, లేకపోతే దుష్ప్రభావం చూపుతాయని అన్నారు. పోలం బడి కార్యక్రమం14 రోజులు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమలో ఎంఏఓ స్వాతి, అక్కునాయుడు పాల్గొన్నారు.