PPM: ఈ నెల 24న గురువారం భద్రగిరి CHCలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఈ మెడికల్ క్యాంపులో మహిళల కోసం SCD స్క్రీనింగ్, రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ, ముఖ క్యాన్సర్, క్షయవ్యాధి స్క్రీనింగ్, రక్తహీనత వంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు వినియోగించుకోవాలన్నారు.