ఈ వారం OTTలోకి పలు సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేశాయి. యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’, వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘కన్యాకుమారి’ అమెజాన్ ప్రైమ్, ఆహాలో అందుబాటులో ఉంది. ‘స్పిన్నర్స్’ మూవీ, వెబ్ సిరీస్లు ‘పోలీస్ పోలీస్’, ‘ది ట్రయల్’ జియో హాట్స్టార్లో సందడి చేస్తున్నాయి.