JGL: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఉండే ప్రజల కోసం బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్‌ను జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారీ డాక్టర్ ప్రమోద్ కుమార్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.