ATP: తాడిపత్రి మున్సిపాలిటీలోని గణేష్ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురికినీరు రోడ్డు మీదకు వచ్చి దుర్వాసనతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు.