VKB: పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన కుమ్మరి వీరప్ప కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1 లక్షల చెక్కును అందజేశారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే టి.రామారెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.