పార్లమెంటు వద్ద భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ చొరబాటుదారుడు పార్లమెంటు గోడ దూకి లోనికి ప్రవేశించాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.