NGKL: ఉప్పునుంతల మండలంలోని కంసాన్ పల్లి గ్రామంలో నూతనంగా చేపట్టనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిందని అన్నారు.