W.G: మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆటేడు గుమ్ములూరు సెంటర్లో శుక్రవారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జుత్తగ నాగరాజు, బొల్లా వెంకట్రావు, గొంట్లా గణపతి, గంధం ఉమా తదితరులు పాల్గొన్నారు.