JGL: కొడిమ్యాల మండలంలో పనుల జాతర కార్యక్రమం పనులు లను అధికారులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో స్వరూప, ఉపాధి హామీ సిబ్బంది వివిధ గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా అత్యధిక రోజులు పనులు చేసిన కూలీలను, శానిటేషన్ వర్కర్లను అధికారులు ఘనంగా సన్మానించారు.