W.G: వ్యక్తి ప్రవర్తనను అనుసరించి సమాజంలో నేరాలు చోటుచేసుకుంటున్నాయని పాలకొల్లు పట్టణ ఎస్సై పృథ్వి పేర్కొన్నారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ విభాగాలు, ఈగల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి అధ్యక్షతన సైబర్ నేరాలు-జాగ్రత్తలపై అవగాహన సదస్సు జరిగింది. విద్యార్థులు వాటి గురించి తెలుసుకున్నారు.