NLG: మహిళలు అన్ని రంగాల్లో రాణించి అర్ధికంగా ఎదగాలని నాబార్డు తెలంగాణ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. కట్టంగూర్ మండలం అయిటిపాములలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఆప్- గ్రీడ్ సోలార్ సిస్టంను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్పీవో రైతుల వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.