SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా పనుల జాతర 2025ను ఘనంగా ప్రారంభించారు. ఇవాళ నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత వద్ద పనుల జాతర 2025 ప్రారంభ సందర్భంగా రీఛార్జ్ మోటార్‌ను ఎంపీడీవో మల్సూర్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రవి నాయక్, పంచాయతీ కార్యదర్శి ఉమారాణి తదితరలు పాల్గొన్నారు.