BDK: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 130 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థించడం లేదని భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ గుర్రాల దుర్గాభవాని శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. నేరం నిరూపణ కాకుండానే శిక్ష అమలు జరపాలని ఆలోచన సరైంది కాదన్నారు.