SRD: పటాన్చెరు శాంతినగర్, శ్రీనగర్ ( రిచ్ అండ్ ఎలైట్ ) కాలనీలలో కొలువైన పవిత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. దేవాలయ అధ్యక్షుడు డాక్టర్ నర్ర బిక్షపతి పటేల్, గౌరవాధ్యక్షుడు కొత్త కాపు రమా సంజీవరెడ్డిలు మాట్లాడుతూ… జంట భక్తులు హాజరై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు జయప్రదం చేశారని తెలిపారు.