ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కొండలరావుపాలెం ఘటనపై సాక్ష్యాధారాలు సమర్పించిన అనంతరం మాట్లాడారు. కొల్లేరు ప్రజల యొక్క డబ్బు కాజేసి దొంగతనం చేసిన వ్యక్తే నేడు ‘దొంగ దొంగ’ అని అరుస్తున్నారన్నారు.