SRPT: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు శుక్రవారం చిలుకూరు మండలం బేతోలు గ్రామంలో CPM మండల కమిటీ సమావేశం ఎగ్గడి లింగయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ములకలపల్లి రాములు హాజరై మాట్లాడారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు.