గద్వాల పట్టణంలోని ఎంఏఎల్డీ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి వ్యాసంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ఆ పుస్తకాలను పంపిణీ చేశారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.