SKLM: రోజురోజుకు పెరుగుతున్న క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శాంతి హేమ్ తెలిపారు. శుక్రవారం నరసన్నపేట డిగ్రీ కళాశాలలో ముక్తా అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించినట్లైతే ఈ వ్యాధి భారి నుండి బయట పడవచ్చునని సూచించారు.