BHNG: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని ఆలేరు MLA బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలో తనంగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి ఉన్నారు.