W.G: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రాష్ట్ర న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ శుక్రవారం కైకలూరులో పర్యటించారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి బర్రెయల్ గ్రౌండ్, షాదిఖానాను పరిశీలించారు. అనంతరం సీతారామ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బర్రెయల్ గ్రౌండ్‌కి నూతన ప్రహరీ గోడ నిర్మాణం సమస్యలను తెలిపారు.