KNR: చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు అన్ని సేవలు అందిస్తున్నామని, తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఇక్కడ సేవలు పరిశీలించి పిల్లల్ని చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. దుర్షేడ్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సభ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.