VKB: తాండూరులో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని కోరుతూ మార్వాడి యువమంచ్ సభ్యులు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. పుష్ఫుల్ రైలును తాండూరు-హైదరాబాద్ మధ్య నడపాలని, హుబ్లీ, బీజాపూర్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ బోగీలు పెంచాలని కోరారు. దీనిపై డీఆర్ఎం డా. గోపాలకృష్ణ సానుకూలంగా స్పందించారు.