TPT: తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఓ హోటల్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్, ఈస్ట్ ఎస్సై గిరుబాబుపై హోటల్ నిర్వాహకులు దాడి చేశారు. ఒక ఆర్డర్ బదులుగా మరో హోటల్ సిబ్బంది ఇవ్వగా ప్రశ్నించిన హెడ్ కానిస్టేబుల్‌పై కుటుంబ సభ్యుల ముందు విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ఆయన 112కు పిర్యాదు చేయగా హోటల్ వద్ద చేరుకున్న ఎస్సై గిరిబాబుపై కూడా దాడిచేశారు.