JGWL: ఏ కన్ను చూడదన’ అనే చిత్ర బృందం సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 1న జరగనున్న తమ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని వారు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం చిత్ర బృందం సభ్యులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆయన్ని సత్కరించారు.