బెంగళూరు వేదికగా శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతోంది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ ఆట ప్రారంభం నుంచి శ్రీలంకను కట్టడి చేసింది. ఫలితంగా శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులు చేసి అలౌట్ అయింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది టీబీపై ప్రపంచ నివేదికను విడుదల చేసింది. భారత్ TB వ్యాధిని నియంత్రించడంలో విజయం సాధిస్తోంది. అదేసమయంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా రేసులో ఇప్పటికీ ప్రపంచం కంటే వెనుకబడి ఉంది.
కల్తీ మద్యం తాగి ఆరుగురు యువకులు మృతిచెందారు. హర్యానాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, పలువురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
అయోధ్యలో నేడి యోగి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చౌకైన నీటి రవాణాను అందించడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడం అనే ద్వంద్వ లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రంలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేస్తారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్లలో హీరో నవదీప్ కూడా ఒకరు. చాలా సందర్భాలలో ఆయన పెళ్లి గురించి మాట్లాడాడు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో ఈ హీరో మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడు వివాహం చేసుకుంటారో క్లారిటీ
ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆధార్ జిరాక్స్ ద్వారా ఓ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా లావాదేవీలు జరిపాడు. అంతేకాకుండా ఆ ఆధార్ కార్డు నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే రాయ
కుల ఆధారిత రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచే ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు 30 శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా, కొత్త ఆమోదం పొందిన తర్వాత వారు 43 శాతం రిజర్వేషన్ల ప
నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తమ శుభలేఖలు, పూర్తి అడ్రస్ పంపితే వారికి శ్రీవారి తలంబ్రాలు, ప్రసాదాలు, పసుపు-కుంకుమ, కంకణాలు పంపనున్నట్లు ప్రకటించింది.
యాంకర్ సుమ తాతాయ్య గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆయన వయస్సు 98 ఏళ్లు..ఈ ఏజీలో ఏం రికార్డు సాధించాడని అనుకుంటున్నారా.. తాజాగా సుమ తన తాతా గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుత