TG: ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా మరో సంచలన ట్వీట్ చేశారు. ‘కర్మణ్యే వాధికారస్తే, మాఫలేషు కదాచన, పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. శాఖ పనితీరును మళ్లీ ఆకళింపు చేసి, బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశాను. ఒక గ్లోబల్ ఈవెంట్కు అవసరమైన ప్రణాళికా మౌలికతల ఏర్పాటుకు పునాది వేశాను . ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.