JN: జిల్లాలోని చేనేత కళాకారులు, డిజైనర్లు, మార్కెట్లలో ప్రతిభను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం – 2025లో భాగంగా ‘సంత్ కబీర్’ కాగా ‘జాతీయ చేనేత’ అవార్డుల కోసం ఔత్సాహికుల నుంచి జిల్లా చేనేత శాఖ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల వారు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.