NRML: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల చివరి రోజు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు కుటుంబ సభ్యులు కలిశారు. MLA తల్లిదండ్రులు గిరిజ బాయ్, భీమ్ రావు, సతీమణి ద్రుపద, కుమారులు తనీష్ పటేల్, నితీష్ పటేల్, సోదరులు రోషన్, నందులు రాహుల్ గాంధీని కలిశారు. MLA కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ ఆప్యాయంగా పలకరించారు.