అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డ బాలరాజుకు అచ్చంపేటలో చికిత్స అందజేసి.. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కిస్తోంది. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) జైలు నుంచి బయటకు వచ్చారు.