దీపావళి పండగ కోసం స్వస్థలాలకు వెళ్లేందుకు సూరత్ రైల్వేస్టేషన్లో జనం బారులుతీరారు. ఓకే సమయంలో జనం ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ వారం బోలే షావలి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. షావలీ- రతిక చివరి స్థానంలో ఉండగా.. కొన్ని ఓట్లతో బోలె ఎలిమినేట్ అయ్యారని సమాచారం.
బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇంత వరకూ ఎందరినో వేధించిన చికన్ గున్యాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా ఆరోగ్య సంస్థ వెల్లడించిం
ఓ రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగకుండా బయట ఆగింది. దీంతో రైలు దిగడానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఏసీ కోచ్ నుంచి దిగే ఓ వృద్ధుడికి గాయం అయ్యింది. దీంతో ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఆ కమిషన్ రైల్వేకు రూ.30 వ
ఎట్టకేలకు ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ బయటికొచ్చింది.