వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్రకు గల కారణం సమిష్టిగా ఆడటమేనని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. ఓ టాస్క్ పెట్టుకుని, టీమ్‌గా ఆడుతున్నారని.. అందుకే విజయాలు సాధిస్తున్నారని వివరించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా.. ప్రచారం చేయడానికి వీళ్లేదంటూ అడ్డు తగిలారు.
నటి, మోడల్ పంజాబి భామ మెహ్రీన్.. కృష్ణగాడి వీరప్రేమగాద చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ మధ్య వెబ్ సిరీస్ చేస్తూ బిజీ అయింది. కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీజ అంటే తెలియని వారుండరు. ఈమె మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ కూతురును కని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది.
తమన్నా ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో ఇక ఆగలేక.. ముద్దుగుమ్మ పెళ్ళికి ఓకే చెప్పినట్లు సమాచారం. విజయ్ కుటుంబ వర్గాలకు కూడా తమన్నా నచ్చడంతో వీరి పెళ్లి త్వరలోనే జరగనుందని టాక్.
నటి ఐశ్వర్యరాయ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు సరి కాదని, రజాక్ తీరు మార్చుకోవాలని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
సిర్పూర్ నియోజకవర్గ వర్గంలోని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయ
కేటీఆర్ సీఎం పదవీ చేపట్టిన తనకు అభ్యంతరం లేదని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా తమ పార్టీలో కుమ్ములాటలు ఉండవని తేల్చిచెప్పారు.