జబర్దస్త్ కమిడియన్ ప్రముఖ నటుడు రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదలను నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన రాకేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. అంతా మన మంచిక
ఇజ్రాయెల్ సైన్యం గాజా పార్లమెంట్ భవనంలో జెండాను పాతింది. గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా ఆక్రమించింది. త్వరలోనే గాజా భూభాగాన్ని మొత్తం తమ హస్తగతం చేసుకోనున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.2 కోట్ల పరిహారం అందనుంది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2016లో జరిగిన ఈ ప్రమాదంపై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) తీర్పు ఇచ్చింది.
టీటీడీ పాలక మండలి నేడు సమావేశమైంది. ఈ సందర్బంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్లు వెల్లడించింది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని ప్రకటించింది. అంతేకాకుండా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
భారత స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వధువు ఎవరో కాదు. అందరు అనుకున్నట్లు సారా టెండూల్కర్ అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను పంచు
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు 32 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో డాబర్ గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్, చైర్మన్ మోహిత్ బర్మన్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై మోసం, జూదం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎన్నికల వేళ టీ, బిర్యానీ, బైక్, బస్ రెంటల్, పూల ధరలకు రెక్కలు వచ్చాయి. వాటితో అవసరం కాబట్టి.. ధర ఎంతయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. దీంతో భక్తుల్లో టెన్షన్ మొదలైంది. ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ కనిపించలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో చర్యలు చేపట్టామని, భక్తులను గుంపులు గుంపులుగా