అమెరికాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే మహిళకు రెండు గర్భాశయాలు ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇటువంటి ఘటనలు అరుదుగా నమోదవుతాయని, రెండు గర్భశయాల్లో ఇద్దరు శిశువులు ఉండటం రేర్ కేసుగా నమోదవుతుందని వైద్యులు తెలిపారు.
బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్లి తనదైన స్టైల్లో అలరించిన ప్రముఖ సింగర్ భోలే శివాలి హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హౌస్ గురించి కంటెస్టెంట్ల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆయనకు ఇచ్చిన రెమ్యూనరేష
తెలంగాణ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తుంటే కచ్చితంగా రూ.100 బాండ్ పేపర్‌పై హామీ పత్రం రాసి ఇవ్వాలని, వారికి మాత్రమే మద్యం అనుమతి ఉంటుందని తెలిపింది. ఎన్నిక
ఇస్రో, నాసా చేతులు కలిపి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమయ్యాయి. నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి రెండూ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ఆ శాటిలైట్ మానవాళిని రక్షిస్తుందని నాసా డైరెక్టర్
వన్డే వరల్డ్ కప్2023లో కీలక మ్యాచ్, ఫస్ట్ సెమీస్ రేపు ముంబయి వాంఖెడే స్టేడియంలో జరగనుంది. ఎదురులేని టీమ్‌గా దూసుకెళ్తున్న టీమ్ ఇండియాకు ఈ పోరుపై పలు ఉహగానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వాటన్నింటిని కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశారు.
తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీ అన్నదమ్ములతో క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరీ స్టార్ ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకుని కథను రెడీ చెస్తున్నట్లు సమాచారం.
జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్ జరిగిందని జనసేన పార్టీ వ్యవహార ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ ఆరోపించారు. ఢిల్లీలో 5 కంపెనీలపై ఈడీ దాడి చేసిందని అవి ఏపీకి విద్యా కానుక కిట్లు సరఫరా చేసేవేనని పేర్కొన్నారు. నాసిరమైన షూలు, బ్యాగులు పంపిణీ చేసి విద
గాజాలోని షిఫా ఆస్పత్రిలో ఒకేసారి 179 మందిని సామూహిక ఖననం చేశారు. ఇందులో చిన్నపిల్లలు సైతం ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నాడు కొరటాల. తాజాగా మరోసారి యుద్ధం మొదలు పెట్టాడు.