ఆదిత్య ఎల్1 తర్వాత గగన్‌యాన్‌పై ఇస్రో దృష్టి పెట్టింది. కానీ మరో ఐదేళ్లలో శుక్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్ర గ్రహంపైకి శుక్రయాన్ ప్రాజెక్ట్, అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టేందుకు మరో ప్రాజెక్ట్ చే
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురిగా చిన్న వయసులోనే సుహానా ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ క్రమంలో ఈ అమ్మడు చీరకట్టులో ఉన్న చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ బీఆర్ఎస్లో విలీనం అయినట్లుగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో అన్ని జిల్లా కోఆర్డినే
అనంత పద్మనాభస్వామి ఆలయంలో మరో మొసలి ప్రత్యక్షమైంది. గత ఏడాది బబియా అనే మొసలి చనిపోయిన సంగతి తెలిసిందే. అది చనిపోయిన సరిగ్గా ఏడాదికి మరో మొసలి ప్రత్యక్షం అవ్వడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం భారత సంతతికి చెందిన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను తొలగించారు. ప్రధాని కార్యాలయం నుంచి ఈ సమాచారం అందింది.
ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు చైతన్య కృష్ణ హీరోగా నిలబడేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. తాజాగా బ్రీత్ ట్రైలర్ రిలీజ
మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మరోసారి తన నోటి దూలను ప్రదర్శించారు. తనకు ఓటేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, వారి పిల్లలకు నౌకరీ పెట్టిస్తామని సభలో ప్రకటన చేసి.. దుమారం రేపారు.
నెదర్లాండ్స్ క్లైమేట్ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ స్వీడిష్ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ప్రసంగిస్తుండగా.. మరో కార్యకర్త మైక్ లాక్కొని ఇక్కడ వాతావరణంపై మాత్రమే చర్చ ఉంటుందని చెప్పారు.
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు 9 మంది బౌలింగ్ వేసి రికార్డు సాధించారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ వేశారు. 31 ఏళ్ల తర్వాత ఇలా 9 మంది బౌలింగ్ వేయడంతో టీమిండియా రికార్డు సాధించి