అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం' పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న గుంటూరు కారం.. క్లైమాక్స్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల నవంబర్ 30న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు.
సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. నాసిక్‌లో ఓ థియేటర్లో పటాకులు కాల్చి రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్. అలా చేయొద్దని అభిమానులను కోరారు సల్మాన్ ఖాన్.
సలార్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంటుంది. లేటెస్ట్ టాక్ మాత్రం కాస్త షాకింగ్‌గానే ఉంది. అసలు ప్రభాస్ లేకుండా సాంగ్ ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది. మరి ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి?
బాలీవుడ్ పరిశ్రమలో బయటకి తమ సంబంధాన్ని వెలువరించని జంటలు చాలానే ఉన్నాయి. వారి బంధం బయటపడకుండా చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అవి బయటపడుతుంటాయి.
హిట్ కాంబోని రిపీట్ చేయడం మాస్ మహారాజ రవితేజకు అలవాటే. ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్‌తో రిపీటేడ్గా వర్క్ చేసిన మాస్ రాజా.. ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
ఢిల్లీకి చెందిన ఆరెంజ్ వుడ్ సంస్థ తమ కంపెనీలో రోబోలతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. అలాగే రోబోలతోనే లక్ష్మీపూజను చేయించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచ కప్ 2023 చివరి లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నెదర్లాండ్స్‌తో తొమ్మిదేళ్ల తర్వాత బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ ప్రపంచకప్‌లో అభిమానులు కోహ్లీని బౌలింగ్ చేయమని ఇటీవల చాలా సార్లు డిమాండ్ చేశారు.