మహిళలకు ఏపీ సర్కార్ రూ.లక్షన్నర వరకూ సాయం అందించనుంది. మహిళా శక్తి స్కీమ్ ద్వారా ఈ రుణాన్ని అందించి వారి ఆర్థిక ఆదాయ పెరుగుదలకు ఆటోలను ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా 660 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.
బేబీ మూవీ తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సినిమా అవకాశాలు రాలేదు. తిరిగి యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేయలేని పరిస్థితి. సినిమాల్లో ఛాన్స్ వస్తోన్న.. హీరోయిన్గా కాకుండా సైడ్ రోల్స్ రావడంతో.. చేయనని తెగేసి చెబుతుందట అమ్మడు.
దీపావళి క్లీనింగ్ వివాదంపై బీహార్ రాజధాని పాట్నాలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీపావళి రోజున క్లీనింగ్‌లో పొరుగింటి ఇంట్లో నీరు పడడంతో గొడవ జరిగినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతలో, బెతుల్ నుండి ఒక ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ హీరోలు ఓటిటి బాట పట్టారు. ఆ మధ్య బాబాయి అబ్బాయి వెంకటేష్, రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సంచలనంగా నిలిచింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య ఓటిటి ఎంట్రీకి రంగం సిద్ధమైంది.
దీపావళికి వచ్చిన సినిమాల్లో టైగర్ 3 పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా.. నవంబర్ 12న ఆడియెన్స్ ముందుకొచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకున్నారని తెలిసింది. వారిద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో కామన్‌గా గోడను బట్టి నెటిజన్లు కనిపెట్టేశారు.