SS: మాజీ మంత్రి శంకర్ నారాయణను రొద్దం మండలానికి చెందిన వైసీపీ నాయకులు సోమవారం కలిశారు. మాజీ మంత్రి శంకర్ నారాయణను నూతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పెనుకొండ వైసీపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలసి పూలమాలలు, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.