TG: ఆపరేషన్ కగార్ గురించి BRS, కాంగ్రెస్‌లు ఎందుకు కంగారు పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఎన్కౌంటర్లు చేయలేదా అని నిలదీశారు. అధికారం కోల్పోయాక కేసీఆర్‌కు మావోయిస్టులు గుర్తొచ్చారా అంటూ మండిపడ్డారు.