సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ అనుంబంధ సంస్థకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. కేసీఆర్ తీరుపై కార్మిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు పార్టీ వీడే అవకాశం ఉంది.
లారీ డ్రైవర్లపై ఒడిశా ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. రాత్రి పూట డ్రైవ్ చేసే వారికి రోడ్డు పక్కన గల హోటళ్లు, దాబాలలో ఉచితంగా టీ అందజేస్తామని ప్రకటన చేసింది.
తమ అభిమాన హీరోల వారసులు.. ఎప్పుడెప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులో మహేష్ బాబు కొడుకు కూడా ఉన్నాడు. తాజాగా నమ్రత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం 50 మంది లాయర్లు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రేపు వంద శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు. సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షారుక్‌తో బాక్సాఫీస్ వార్‌కు దిగాడు ప్రభాస్. ఇది ఇప్పుడు అభిమానులు కొట్టుకునే వరకు వెళ్లింది.
ప్రభుత్వ కార్యాలయాల తరలింపును అమరావతిలో రైతులు సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు దానిని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది.
3 అంశాలపై విచారణకు ఆదేశించామని అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తప్పులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యీ జగదీశ్ రెడ్డి కోరడంతో.. ఈ మేరకు 3 అంశాలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు.
బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.