కరోనా కొత్త వేరియంట్ దేశమంతా కలవరపెడుతన్న వేళ హైదరాబాద్‌లో కేసులు నమోదు అవడం అందరిలో వణుకు పుట్టిస్తుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
హమాస్ భీకర దాడులు గాజాలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎంతోమంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా గాజా సిటీలో హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్ బయటపడింది. కానీ దీనిని ఎక్కడ గుర్తించారన్న విషయాన్ని మాత్రం ఇజ్రాయెల్ తెలపలేదు.
పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రశాంత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనితో పాటు అతని సోదరుడికి కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్తగా కేసులు నమోదు కావడం, కొవిడ్‌తో చనిపోవడంతో అందరిలో టెన్షన్ మొదలయ్యింది. ఇలాంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
2023కి గాను అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. మొత్తం 26 మందికి అర్జున అవార్డులు వరించగా.. అయిదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు వరించాయి.
చలికాలం వస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. దగ్గుతో పాటు జలుబు, అలర్జీ, దురద చర్మ సమస్యలు కనిపిస్తాయి. అంతే కాదు చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.